West Bengal Elections 2025: మమతా బెనర్జీకి గట్టి సవాల్‌గా మారిన బీజేపీ
బీహార్‌లో మరోసారి గెలిచిన తర్వాత మా టార్గెట్ బెంగాల్ అని ప్రధాని మోదీ, అమిత్ షా సవాల్ చేశారు. వచ్చే ఏడాది మార్చి–ఏప్రిల్‌లో జరగనున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఈసారి తీవ్ర పోటీగా మారనున్నాయి. వరుసగా మూడు సార్లు విజయం సాధించిన మమతా బెనర్జీ 15 ఏళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ, నాలుగోసారి గెలుపు అంత సులభంగా కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కమ్యూనిస్టుల్ని ఓడించి అధికారంలోకి వచ్చిన మమతా, ఆ పార్టీని క్రమంగా బలహీనపరిచినా, ఆ…
