రేగిడి పర్యటనలో కోండ్రు మురళీమోహన్
మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే .కోండ్రు మురళీమోహన్ సోమవారం నాడు రేగిడి మండలంలో పర్యటించారు* ముందుగా సంకిలి బ్రిడ్జి వద్ద వరద ప్రవాహాన్ని పరిశీలించారు* అనంతరం లోతట్టు ప్రాంతమయిన రేగిడి గ్రామంకు వెళ్లి సాయన్న గెడ్డ వరద ఉద్రితితో నీటమునిగిన పంటను అలాగే జలదిగ్బంధంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల,ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,అంగన్వాడీ, పశు వైద్య కేంద్రాన్ని ట్రాక్టర్ పై వెళ్లి పరిశీలించారు* మండలంలో పర్యటించి రైతులకు ధైర్యం చెప్పారు.నీట మునిగిన పంటనష్టంను…
