విత్తన బంతులతో పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం
విత్తన బంతులతో పర్యావరణ పరిరక్షణకు కృషి చేయండి అని ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్ క్యూరేటర్ నందిని సలారియ పిలుపునిచ్చారు. వన్యప్రాణి వారోత్సవాలు సందర్భంగా శుక్రవారం ఉదయం విశాఖపట్నంలోని జంతు ప్రదర్శన శాలలో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ ప్రతినిధులతో అక్షర స్కూల్, శ్రీ భావన విద్యా నికేతన్, ది గ్లోబ్ స్కూల్ , పాలమూరు యూనివర్సిటీకి చెందిన ఎంఎస్ డబ్ల్యు విద్యార్థులతో సీడ్ బాల్స్ తయారు చేసిన అనంతరం ఆమె మాట్లాడారు. ప్రతి…
