శ్రీకాకుళంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ
శ్రీకాకుళం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా గుడ్ల తారక రామారావుకు ₹4 లక్షలు, బనిశెట్టి సత్యరావుకు ₹1,18,481, పోరా అప్పారావుకు ₹46,666 మంజూరు చేశారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయ నిధి పేదలకు ఎంతో ఉపయోగపడుతుందని స్థానిక నేతలు తెలిపారు. నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ ముఖ్య అతిథిగా హాజరై చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సీఎం…
