తెనాలిలో జగన్ హాజరైన వివాహ రిసెప్షన్, భారీగా తరలి వచ్చిన అభిమానులు
తెనాలి ASN ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాంగణంలో జరిగిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కుమారుడి వివాహ రిసెప్షన్‌కు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. నూతన వధూవరులు మధువంతి, సత్యనారాయణలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. జగన్ రాకతో పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. రిసెప్షన్ ప్రాంగణంలో జగన్‌కు పెద్దఎత్తున స్వాగతం లభించింది. ఆయనను చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. పార్టీ నేతలు, ముఖ్యమైన రాజకీయ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. జగన్‌తో సమావేశం కావాలని…
