గజ్వేల్ పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం

An Open House program was held at Gajwel Police Station to commemorate police martyrs, emphasizing drug awareness among students.

పోలీసుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పోలీస్ స్టేషన్ లో మంగళవారం సీఐ సైదా అధ్యక్షతన ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసిపి పురుషోత్తం రెడ్డి హాజరయ్యారు విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు, మత్తు పదార్థాల జోలికి పోకుండా ఉండాలని వాటి వల్ల జరిగే నష్టం గురించి వివరించారు, విద్యార్థినీ విద్యార్థులకు పోలీసుల ఆయుధ పరికరాలు ఉపయోగించే విధానం వివరించారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ మురళి, పోలీసు బృందం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *