Sunday, April 19, 2026
Chat on WhatsApp
HomeOthersరేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు

రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు

-

Chat on WhatsApp

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరియు ఇతరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫార్ములా ఈ-రేస్ కేసులో అనాలోచిత చర్యలు తీసుకోవడం వల్ల రాష్ట్రానికి భారీ నష్టం జరిగిందని వారు అన్నారు. ఈ చర్యల వల్ల రాష్ట్రం ఆర్థికంగా నష్టపోయిందని, కాబట్టి ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు.

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, “గత ప్రభుత్వం చేసిన మంచి పనులను ఈ ముఖ్యమంత్రి ముందుకు తీసుకువెళ్లాలి. కానీ, ఆయన ఈ పనులను ముందుకు తీసుకువెళ్ళకుండా నిధులను వృథా చేయడం వల్ల ఇప్పుడు ఆయన నిందితుడిగా మారారని” విమర్శించారు.

ప్రవీణ్ కుమార్ మరింత వివరించి, “ఫార్ములా ఈ రేస్ నిర్వహణతో హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన ఈ కార్యక్రమం ప్రజలందరికి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. కానీ, సీఎం రేవంత్ రెడ్డి చర్యల వల్ల ఈ రేస్ ద్వారా తెలంగాణకు రావాల్సిన పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయన్నారు.”

ఫార్ములా ఈ-రేస్ హైదరాబాద్‌లో జరిగితే, యావత్ భారత్ తెలంగాణ వైపు చూసింది, అక్కడి ప్రజలంతా ఈ కార్యక్రమాన్ని ఎంటర్‌టైన్‌గా స్వీకరించారు, కానీ ప్రభుత్వ దృష్టి తప్పడం వల్ల ఈ అవకాశాలు కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

oil tanker navigating through strait of hormuz amid iran naval tensions

Iran | ట్యాంకర్‌పై కాల్పులు.. మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం?

Iran: ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. ఇరాన్‌కు చెందిన గన్‌బోట్లు ఒక చమురు ట్యాంకర్‌పై కాల్పులు జరపడంతో అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటన ప్రపంచ...
- Advertisement -
Chat on WhatsApp

Fatal error: Uncaught Error: Call to a member function hasAttribute() on int in /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/minify/class-wp-optimize-minify-unused-css.php:102 Stack trace: #0 /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/includes/class-wpo-page-optimizer.php(102): WP_Optimize_Minify_Unused_Css->remove_unused_css() #1 /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/includes/class-wpo-page-optimizer.php(37): WPO_Page_Optimizer->maybe_remove_unused_css() #2 [internal function]: WPO_Page_Optimizer->optimize() #3 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/functions.php(5481): ob_end_flush() #4 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/class-wp-hook.php(341): wp_ob_end_flush_all() #5 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/class-wp-hook.php(365): WP_Hook->apply_filters() #6 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/plugin.php(522): WP_Hook->do_action() #7 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/load.php(1308): do_action() #8 [internal function]: shutdown_action_hook() #9 {main} thrown in /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/minify/class-wp-optimize-minify-unused-css.php on line 102