ఆస్ట్రేలియా vs వెస్టిండీస్ రెండో టెస్టులో ప్యాట్ కమ్మిన్స్ అద్భుత క్యాచ్

ఆస్ట్రేలియా vs వెస్టిండీస్ రెండో టెస్టులో ప్యాట్ కమ్మిన్స్ అద్భుత క్యాచ్ "ప్యాట్ కమ్మిన్స్ ఒంటిచేత్తో మ్యాజిక్

ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో టెస్టులో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ అదిరిపోయే క్యాచ్‌తో మెరిశాడు.విండీస్ బ్యాటర్ కేసీ కార్టీ బ్యాట్‌కు తాకిన బంతిని, కమ్మిన్స్ ముందుకు డైవ్ చేస్తూ ఒంటిచేత్తో పట్టేశాడు. ఇది సాధారణ క్యాచ్ కాదని, ప్రతి దృశ్యంలో ప్యాట్ కమ్మిన్స్ చతురత స్పష్టంగా కనిపించింది. క్షణాల్లో జరిగిపోయిన ఈ సంఘటనను థర్డ్ అంపైర్ పరిశీలించి, నిఖార్సైన రివ్యూతర్వాత వికెట్‌ను ఖరారు చేశాడు. బ్యాటర్ కార్టీ నిరాశతో వెనుదిరిగారు. ఈ క్యాచ్‌కి క్రికెట్ ప్రపంచం ఫిదా అవుతోంది. అభిమానులు, కామెంటేటర్లు… అందరూ ఇది మ్యాచ్ టర్నింగ్ మూమెంట్ అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *