చేగుంట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల దాహార్తిని తీర్చేందుకు వేడి మరియు నార్మల్ కూల్ వాటర్ డిస్పెన్సరీని అయితపరంజ్యోతి తన సొంత డబ్బులు వెచ్చించి ఆసుపత్రికి బహుకరించారు, ఆస్పత్రిలో ప్రజల దహర్తిని తీర్చేందుకు అడగగానే వాటర్ డిస్పెన్సర్ని బహకరించినందుకు వైద్య సిబ్బంది సంఘ సేవకుడు ఆయిత పరంజ్యోతికి కృతజ్ఞతలు తెలిపారు, సంఘ సేవకుడు ఆయిత పరంజ్యోతి మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులకు వాటర్ డిస్పెన్సరీ కావాలని వైద్య సిబ్బంది సూచించడంతో వెంటనే ప్రజల దాహార్తి తీర్చేందుకు ఇప్పించడం జరిగిందని వైద్యశాలకు ఎలాంటి సహాయం సహకారాలు కావాలన్నా ముందుంటానని, ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి అనిల్ కుమార్, సిబ్బంది రాజేష్ అనిత తో పాటు నాయకులు జూకంటి రాజా గౌడ్, శంకర్ కృష్ణ, శ్రీను, కాసం శంకర్, నర్సింలు, రాములు తదితరులు పాల్గొన్నారు
ప్రభుత్వ ఆసుపత్రికి వాటర్ డిస్పెన్సరీ బహుకరించిన ఆయిత పరంజ్యోతి
Social worker Ayitha Paranjyothi donated a water dispensary to Chegunta Government Hospital, providing cold and normal water for patient relief.
