సుంకిడి గ్రామంలో నాబార్డ్ అధికారుల సందర్శన

In Sunkidi village, NABARD officials visited the Farmer Agrimatu cooperative, emphasizing the need for accessible agricultural services and support for farmers' needs. In Sunkidi village, NABARD officials visited the Farmer Agrimatu cooperative, emphasizing the need for accessible agricultural services and support for farmers' needs.

అదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం సుంకిడి గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్న ఫార్మర్ అగ్రిమాటును నాబార్డ్ డీజీఎం స్వాతి మరియు డీడీఎం రాహుఫ్ సందర్శించారు, ఈ సందర్భంగా అగ్రిమాత లావాదేవులకు అడిగి అడిగి తెలుసుకున్నారు ప్రజలకు అన్ని అందుబాటులో ఉంచాలన్నారు, లాభాలో బాట్లలో నడుస్తూ ప్రజలకు సేవలు చేస్తూ వ్యవసాయ సహకార సంఘాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాలని దినదిన అభివృద్ధి చెందుతూ వ్యవసాయదారులకు అన్ని రకాల గింజలు మందులు సరఫరా చేస్తూ వారికి సమయపాలనలో అందించే విధంగా చూడాలని రైతుల పట్ల ఎలాంటి ఇబ్బందులు కలవకుండా చూడాలని వారికి సంతోషపెట్టాలని అని అన్నారు ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు ముడుపు దామోదర్ రెడ్డి, సీఈవో మోతి శ్రీనివాస్, తలమడుగు మాజీ సర్పంచ్ కళ్లెం కర్ణాకర్ రెడ్డి సహకార సంఘం సిబ్బంది తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *