కోవూరు మండల కేంద్రంలోని పోతిరెడ్డి పాలెం షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో ఉన్న శ్రీ దేవి భూదేవి సహిత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో విజయదశమి ని పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా పూజారి వరదాచార్యులు ఈ దేవి నవరాత్రులు అన్ని కూడా ఈ దేవస్థానంలో అత్యంత శోభాయమానంగా జరిగాయి అన్నారు ఉభయకర్తలుగా నెల్లూరు వాస్తవ్యులు కామాటి వీధి కాపులు శ్రీనివాసాచార్యులు జ్ఞాపకార్థం వారి ధర్మపత్ని రోసమ్మ వారి కుటుంబ సభ్యులందరూ స్వామివారికి అభిషేక అభయకర్తలుగా పాల్గొనడం జరిగిందన్నారు భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రులు అయ్యారు అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.
శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో విజయదశమి పూజలు
 Special poojas were conducted at the Sri Kalyana Venkateswara Swamy temple near Pothireddypalem Sugar Factory, celebrating Vijayadashami with devotion and grandeur.
				Special poojas were conducted at the Sri Kalyana Venkateswara Swamy temple near Pothireddypalem Sugar Factory, celebrating Vijayadashami with devotion and grandeur.