కడప జిల్లా జమ్మలమడుగులో తన్నుకుంటున్న కూటమి నేతలు బాబాయి అబ్బాయి అనుచరుల మధ్య కుమ్ములాట భూపేష్ వర్గీయులకు బ్రాందీ షాప్ దక్కడంతో జీర్ణించుకోలేక పోయిన ఎమ్మెల్యే ఆదినారాయణ అనుచరులు రెండు రోజులుగా బ్రాందీ షాప్ ఏర్పాటును అడ్డుకున్న ఆదినారాయణ అనుచరులు బ్రాందీ షాపును ప్రారంభించిన భూపేష్ అనుచరులు బ్రాందీ షాప్ ప్రారంభించడంతో భూపేష్ అనుచరులపై దాడికి దిగిన ఎమ్మెల్యే ఆది అనుచరులు ముద్దనూరు మద్యం దుకాణ ప్రారంభోత్సవ సందర్బంగా మహిళలతో కలిసి దాడికి యత్నం దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ ముద్దనూరుకు భూపేష్ అనుచరులు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఇరువర్గాలను చెదరగోడుతున్న పోలీసులు.
జమ్మలమడుగులో కూటమి నేతల మధ్య తీవ్ర ఘర్షణ
Conflict erupts in Jammalamadugu as MLA Adi Narayana's followers clash with Bhupesh's group over a newly opened liquor shop, leading to tense situations.
