తెలంగాణలో ప్రపంచ రికార్డు నెలకొల్పబోతున్న తెలంగాణ చిన్నారులు. బ్యాక్ స్కేటింగ్ లో తెలంగాణ రాష్ట్రంలో అరుదైన ప్రపంచ రికార్డు నెలకొల్పబొతున్న చిన్నారులు. ఈ చిన్నారులు నల్లగొండ జిల్లాకి చెందిన కలకోట నవీన్ కుమార్, అశ్వనీ దంపతుల కుమారులు రాజేష్ కుమార్(13) ఉమేష్ కుమార్(12). వీళ్ళు స్కేటింగ్ లో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా బ్యాక్వర్డ్ స్కేటింగ్ 300 కిలోమీటర్స్ నాన్ స్టాప్ మల్టీ టాస్కింగ్ లో ఈ ఘనత చేయబోతున్నారు.వీళ్ళ స్కేటింగ్ ఉదయం 06:00 లకి తెలంగాణలో రామోజిఫిల్మ్ సిటీ నుండి బయలు దేరి భద్రాచలం వరకు, ఈ రికార్డ్ నిర్వహణకు వరల్డ్ రికార్డ్ అధికారులతో పాటు మొత్తం ఆరు రికార్డుల అధికారులు హాజరవుతున్నారు. మధ్యానం 02: 30నిలకు ఖమ్మం జిల్లా సరిహద్దు కూసుమంచి మండలం నాయకన్ గూడెం వద్దకు చేరుకున్నారు. వీరికి స్థానిక ఎమ్మెల్యే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు పూలు చల్లి స్వాగతం పలికారు.
తెలంగాణ చిన్నారుల బ్యాక్ స్కేటింగ్‌లో ప్రపంచ రికార్డు ప్రయాణం
 Telangana kids Rajesh (13) and Umesh (12) from Nalgonda are set to create a world record by completing 300 km of non-stop backward skating from Ramoji Film City to Bhadrachalam.
				Telangana kids Rajesh (13) and Umesh (12) from Nalgonda are set to create a world record by completing 300 km of non-stop backward skating from Ramoji Film City to Bhadrachalam.
			
 
				
			 
				
			