టికెట్లకు డబ్బుల్లేకపోయినా మహిళా క్రికెట్ జట్టుకు అండగా నిలిచిన మందిరా బేడీ
భారత మహిళల క్రికెట్ జట్టు ప్రపంచకప్‌ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన వేళ, గతాన్ని గుర్తు చేసుకుంటూ ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ విజయానికి వెనుక ఎన్నో కష్టాలు, సవాళ్లు, త్యాగాలు దాగి ఉన్నాయి. ఒకప్పుడు మహిళా క్రికెట్ అంటే పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయిన రోజుల్లో, కొంతమంది మాత్రమే వారికి అండగా నిలబడ్డారు. వారిలో నటి, వ్యాఖ్యాత, ఫ్యాషన్ డిజైనర్ మందిరా బేడీ (Mandira Bedi )ఒకరు. మాజీ క్రికెటర్ “నూతన్ గావస్కర్”గుర్తుచేసుకుంటూ చెప్పారు –…
