హైదరాబాద్‌లో కుండపోత వర్షం – ట్రాఫిక్ స్తంభన, వర్క్ ఫ్రమ్ హోమ్ సూచన

హైదరాబాద్ నగరం మరోసారి భారీ వర్షాల ధాటికి తడిసి ముద్దైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నిన్న రాత్రి నుంచే నగరంలో కుండపోత వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా పడుతున్న వాన కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ముఖ్యంగా ట్రాఫిక్ వ్యవస్థ పూర్తిగా స్థంభించి, రహదారులన్నీ చెరువుల్లా మారిపోయాయి. వాహనదారులకు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్‌లు తలనొప్పిగా మారాయి. అల్పపీడనం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందివాతావరణ శాఖ వెల్లడించిన ప్రకారం, ఉత్తర మరియు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై…

Read More