CA పరీక్షలో ఫెయిలయిన యువకుడు తరువాత హీలియం గ్యాస్‌తో …
విశాఖపట్నానికి చెందిన అఖిల్ అనే యువకుడు CA పరీక్షల్లో విఫలమయ్యడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయినాడు. పరీక్షల్లో పాస్ అవుతానని తల్లిదండ్రులకు చెప్పిన అతను, ఫలితాల్లో నిరాశకు లోనయ్యాడు. తన మనస్తాపాన్ని తట్టుకోలేక, గుంటూరుకు వెళ్తున్నానని చెప్పి స్థానికంగా ఒక రూమ్ అద్దెకు తీసుకున్నాడు. అక్కడ తలకు ప్లాస్టిక్ కవర్ చుట్టి, హీలియం గ్యాస్ సిలిండర్‌ను ప్లాస్టిక్ పైపుతో జోడించి, గ్యాస్ పీల్చి ప్రాణాలు కోల్పోయాడు. రూమ్‌లో గ్యాస్ వాసన గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు….
