
ప్రభాస్-హను రాఘవపూడి సినిమాకు ‘ఫౌజీ’ టైటిల్ ఖరారు
రెబల్ స్టార్ ప్రభాస్ తన 46వ పుట్టినరోజును అభిమానులకు ప్రత్యేకంగా గుర్తింపు కలిగించేలా చేసుకున్నారు. ప్రభాస్ హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి ‘ఫౌజీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ గురువారం అధికారిక ప్రకటన చేస్తూ, టైటిల్ పోస్టర్‌ను కూడా సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో ప్రభాస్ పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించగా, ఆయన వెనుక బ్రిటిష్ జెండా మంటల్లో కాలిపోతున్న దృశ్యం చూపించడం సినిమాపై అంచనాలను…