
“విజయ్ దేవరకొండ పాత బోల్డ్ కామెంట్స్ మళ్లీ సోషల్ మీడియాలో వైరల్”
యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో కెరీర్‌లో దూసుకెళ్తున్నాడు. అయితే, ఆయన గతంలో చేసిన కొన్ని బోల్డ్ కామెంట్స్ కు సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతోంది. ఈ వీడియో బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జొహార్ నిర్వహించే ప్రసిద్ధ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’ లో షూట్ అయినది. విజయ్ ‘లైగర్’ సినిమా ప్రమోషన్ల సందర్భంగా హీరోయిన్ అనన్య పాండేతో కలిసి ఈ షోలో పాల్గొన్నారు. కరణ్…