గుండె తరుక్కుపోయే ఘటన.. శిశువు మృతదేహంతో 100 కిలోమీటర్లు ప్రయాణం..!

జననం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అమూల్యమైన క్షణం. ఒక కొత్త జీవితానికి స్వాగతం పలుకుతారు కుటుంబమంతా. కానీ ఆ ఆశలన్నీ క్షణాల్లోనే చీకటి ముసురి కన్నీటి ఊబిలో ముంచేసిన ఘటన ఇది. అల్లూరి సీతారామరాజు జిల్లా, గూడెంకొత్తవీధి మండలం, చిన్న అగ్రహారం గ్రామానికి చెందిన వంతల లక్ష్మి అనే గర్భిణీ పురిటినొప్పులతో ఆసుపత్రిలో చేరింది. శనివారం రాత్రి ఆమె గూడెంకొత్తవీధి ప్రభుత్వ ఆసుపత్రిలో పాపకు జన్మనిచ్చింది. పుట్టిన కొద్ది గంటల్లోనే బిడ్డ శరీరంలో రంగు మారుతూ…

Read More