విజయవాడలో దసరా ఉత్సవాల కోసం భద్రతా, ట్రాఫిక్ ఏర్పాట్లు ప్రారంభం

దసరా ఉత్సవాలు సమీపిస్తున్న తరుణంలో విజయవాడ ఇంద్రకీలాద్రి ప్రాంతంలో భారీ భద్రతా, ట్రాఫిక్ ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు సిద్ధం చేశారు. ఈసారి భద్రతా బందోబస్తు విధులు ‘ఈ-డిప్లాయ్‌మెంట్’ యాప్ ద్వారా కేటాయించబడ్డాయి. పోలీసులు ఎక్కడ రిపోర్ట్ చేయాలో, ఎక్కడ విధులు నిర్వహించాలో, వసతి, ఇతర సమాచారాన్ని యాప్ ద్వారా అందించడం జరుగుతోంది. తొక్కిసలాటం లేకుండా, ట్రాఫిక్ సజావుగా సాగేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సొంత వాహనాల్లో వచ్చే భక్తుల సంఖ్య పెరిగిన నేపధ్యంలో…

Read More