శ్రీకాకుళం పున్నానపాలెం గ్రామంలో 200 ఏళ్లుగా దీపావళి నిషేధం

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పున్నానపాలెం గ్రామంలో సుమారు 200 సంవత్సరాలుగా ఒక విభిన్నమైన సంప్రదాయం కొనసాగుతోంది. దేశమంతా దీపావళి వెలుగులతో కళకళలాడుతుంటే, ఈ ఊరు మాత్రం దీపావళి పండుగకు దూరంగా ఉంటోంది. పండుగ రోజున గ్రామం నిశ్శబ్దంగా, చీకటిగా మగ్గిపోతుంది. ఈ అనన్య సంప్రదాయం వెనుక ఓ విషాదకర ఘటన ఉంది. 200 సంవత్సరాల క్రితం, దీపావళి రోజు పున్నానపాలెం గ్రామంలో ఉహించని సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఒక ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారిని పాము కాటేసి…

Read More