శ్రీలంక తమిళులను అవమానించిందని ఆరోపణలు, ‘కింగ్‌డమ్’ సినిమా పట్ల విపక్ష నేతల ఆగ్రహం

విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో రూపొందిన తాజా సినిమా ‘కింగ్‌డమ్’ వివాదాల్లో చిక్కుకుంది. ఈ చిత్రం శ్రీలంక తమిళులను అవమానించేలా ఉందంటూ ఎం.డి.ఎం.కే పార్టీ ప్రధాన కార్యదర్శి వైకో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన అభిప్రాయం ప్రకారం, సినిమా పలు సన్నివేశాల్లో శ్రీలంక తమిళులను “బానిసలుగా”, “అంటరానివాళ్లుగా” చూపించిందని, ఇది వారికి న్యాయం చేయని తీరు అని విమర్శించారు. వైకో వ్యాఖ్యలు తమిళ ప్రజల భావోద్వేగాలను చైతన్యపరిచాయి. ఆయన పేర్కొన్నట్లు, శ్రీలంకలో తమిళులు వేలుపిళ్లై ప్రభాకరన్…

Read More