విజయ్ దేవరకొండనే పెళ్లి చేసుకుంటానని క్లారిటీ ఇచ్చిన రష్మిక మందన్న!
రష్మిక మందన్న వరుస సినిమాలతో పాటు నటుడు విజయ్ దేవరకొండతో ఉన్న బంధంపై వస్తున్న వార్తలతో ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోనే ఉంటుంది. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ చిట్‌చాట్‌లో పాల్గొన్న రష్మిక, తన జీవిత భాగస్వామిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనను అర్థం చేసుకునే వ్యక్తి, అన్ని పరిస్థితుల్లో తనకు అండగా నిలిచే వ్యక్తి కావాలని రష్మిక తెలిపింది. ప్రపంచం మొత్తం తనకు వ్యతిరేకంగా ఉన్నా తన కోసం పోరాడే మనసున్న భాగస్వామి కావాలనేది ఆమె…
