కర్నూలు బస్సు దుర్ఘటనలో కొత్త మలుపు – యజమాని పూచీకత్తుపై విడుదల
కర్నూలు బస్సు దుర్ఘటనలో కొత్త మలుపు – యజమాని పూచీకత్తుపై విడుదల:ఏపీలో గత నెలలో చోటు చేసుకున్న కర్నూలు బస్సు ప్రమాదం ఇప్పటికీ రాష్ట్ర ప్రజలను కలచివేస్తోంది. తెల్లవారుజామున జరిగిన ఆ దుర్ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. రోడ్డుపై పడిఉన్న బైక్‌ను గమనించకపోవడం ఈ విషాదానికి ప్రధాన కారణమని దర్యాప్తులో తేలింది. బస్సు డ్రైవర్ లక్ష్మయ్యను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. తాజాగా, వేమూరి కావేరీ ట్రావెల్స్ యజమాని వేమూరి వినోద్ను కూడా పోలీసులు అదుపులోకి…
