అమెరికాలో ఘోర విమాన ప్రమాదం
అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుని భారీ ప్రాణనష్టం సంభవించింది. కెంటకీ రాష్ట్రంలోని లూయిస్‌విల్లే ఎయిర్‌పోర్టులో యూపీఎస్ (UPS) కార్గో విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే విమానం పేలిపోవడంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలతో కమ్ముకున్నది. ప్రమాద తీవ్రతతో సమీపంలోని పలు భవనాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో విమానంలోని ముగ్గురు సిబ్బంది అక్కడికక్కడే మృతి చెందగా,మరో 11 మంది గాయపడ్డారు. ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా…
