అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నుంచి 200 మిలియన్ డాలర్లు త్వరలో విడుదల

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులకు ప్రపంచ బ్యాంకు నుంచి మరో విడత భారీ నిధులు అందనున్నాయి. తొలి దశ అభివృద్ధికి హామీ ఇచ్చిన రుణంలో భాగంగా, ఈ ఏడాది చివరి నాటికి సుమారు 200 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 1700 కోట్లు) రెండో విడతను విడుదల చేసే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వ ఒక ఉన్నతాధికారి గురువారం వెల్లడించారు. ఈ నిధుల విడుదలతో అమరావతి రాజధానిలో నిర్మాణ పనులు మరింత వేగవంతం అవుతాయి. అమరావతి…

Read More