లావా షార్క్ 2 — కొత్త డిజైన్‌, 120Hz డిస్‌ప్లేతో రాబోతున్న స్మార్ట్‌ఫోన్‌

దేశీయ మొబైల్ బ్రాండ్‌ లావా మరోసారి భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోంది. 2024లో విడుదలైన ‘లావా షార్క్ 5జీ’ మోడల్‌కు కొనసాగింపుగా ఇప్పుడు కంపెనీ కొత్తగా ‘లావా షార్క్ 2’ పేరుతో అప్‌గ్రేడ్ వెర్షన్‌ను తెస్తోంది. లాంచ్‌ తేదీ, ధర వివరాలు ఇంకా వెల్లడించకపోయినా, కంపెనీ విడుదల చేసిన అధికారిక టీజర్లు, ఫీచర్ వివరాలు ఇప్పటికే వినియోగదారుల్లో పెద్ద ఎక్స్‌పెక్టేషన్‌ క్రియేట్‌ చేశాయి. లావా షార్క్ 2లో 6.75 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అమర్చారు….

Read More