ఇరాన్–పాక్ పొత్తు వెనుక అసలైన వ్యూహం ఇదే?

ఇరాన్–పాకిస్థాన్ మధ్య కొత్త ఒప్పందాలు: మధ్యప్రాచ్యంలో శాంతికి ఇది మార్గమా లేదా ముప్పా? ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య ఇటీవల జరిగిన తాత్కాలిక యుద్ధ సమయంలో ప్రపంచం గమనం మళ్లిన మరో కీలక అంశం – ఇరాన్, పాకిస్థాన్ మధ్య పెరుగుతున్న మైత్రి. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ పాక్ పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య జరిగిన కీలక ఒప్పందాలు, ప్రధాని షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలు తాజా అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇరాన్‌కు అణు హక్కు ఉందా?…

Read More