హరీశ్ రావు తండ్రి మృతి పట్ల కవిత పరామర్శ — రాజకీయ ఊహాగానాలకు తెరలేపిన సంఘటన

మాజీ మంత్రి హరీశ్ రావు తండ్రి సత్యనారాయణరావు మరణంపై రాష్ట్ర రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారింది. సత్యనారాయణరావు మృతి పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ, హరీశ్ రావు ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కవిత, కుటుంబ సభ్యులతో కాసేపు మాట్లాడి వారికి ధైర్యం చెప్పి, సత్యనారాయణరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అయితే, ఈ పరామర్శ రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఎందుకంటే, సత్యనారాయణరావు అంత్యక్రియలకు కవిత హాజరుకాలేదు….

Read More