“తలకిందుల ప్రభాస్ – ‘ది రాజా సాబ్’ ట్రైలర్ తో హంగామా, జనవరి 9న గ్రాండ్ రిలీజ్!”

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు మరోసారి భారీ ట్రీట్ అందింది. ఆయన నటిస్తున్న నూతన చిత్రం ‘ది రాజా సాబ్’ నుంచి థ్రిల్లింగ్ ట్రైలర్ సోమవారం విడుదలైంది. దసరా సందర్భంగా విడుదలైన ఈ ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయింది. హారర్, కామెడీ, యాక్షన్ అంశాలతో మేళవించి రూపొందించిన ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహించగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మాణం చేపట్టింది. తాజాగా విడుదలైన ట్రైలర్‌తో పాటు సినిమా విడుదల తేదీని…

Read More