సమంత-రాజ్ నిడిమోరు దీపావళి వేడుకలు… మళ్లీ డేటింగ్ రూమర్స్ ఊపందుకున్నాయి

టాలీవుడ్ స్టార్ నటి సమంత రూత్ ప్రభు మరియు బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు (రాజ్ & డీకే ఫేమ్) మళ్లీ వార్తల్లో నిలిచారు. వీరిద్దరి మధ్య డేటింగ్ రూమర్స్ గతంలోనే వినిపించాయి, అయితే ఇప్పుడు ఈ ఊహాగానాలు దీపావళి వేడుకలతో మరలా వేడి పుట్టిస్తున్నాయి. తాజాగా సమంత, రాజ్ నిడిమోరు కుటుంబంతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొంది. పటాకులు కాలుస్తున్న ఫోటోలు, నవ్వులు పంచుకుంటున్న క్షణాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సమంత ఈ…

Read More