‘కేజీఎఫ్’ భామ శ్రీనిధి శెట్టి టాలీవుడ్‌లో కొత్త జోరు – వెంకీ సరసన ఛాన్స్ దక్కింది!

కేజీఎఫ్’ సినిమాతో ఒక్కసారిగా స్టార్‌డమ్ అందుకున్న కథానాయిక శ్రీనిధి శెట్టి, ఇప్పుడు టాలీవుడ్‌లో తన ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటోంది. బ్లాక్‌బస్టర్ హిట్‌ చిత్రం తర్వాత ఆమెకు దక్షిణాదిలో మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఏర్పడింది. చీరకట్టులోనూ, స్టైలిష్‌ లుక్‌లోనూ ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ నటి, తెలుగులో కూడా తన సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. కన్నడలో తనకు నచ్చిన పాత్రల కోసం ఓపికగా ఎదురుచూస్తూనే, శ్రీనిధి టాలీవుడ్‌, కోలీవుడ్‌ వైపు అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఆమె ‘హిట్ 3’ మరియు…

Read More