ఏపీలో పింఛన్ల పంపిణీలో కొత్త ఫింగర్‌ప్రింట్ స్కానర్లు
పింఛన్ల పంపిణీలో కీలక మార్పు దిశగా ఏపీలోని కూటమి సర్కార్ అడుగులేస్తోంది. ఈ మేరకు తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా సామాజిక పింఛన్ల పంపిణీలో జరుగుతున్న అవకతవకలకు ఆస్కారం లేకుండా సరికొత్త పద్దతితో ముందుకు వస్తోంది. దీనిలో భాగంగా ప్రభుత్వం అత్యాధునిక ఎల్ ఆర్‌డీ (రిజిస్టర్డ్) ఫింగర్‌ప్రింట్ స్కానర్లను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. దీనికోసం రూ. 53కోట్లను గ్రామ, వార్డు సచివాలయ శాఖకు కేటాయించింది. దీంతో ఏపీ సర్వీసెస్ టెక్నాలజీ ద్వారా డివైజ్‌ల…
