దువ్వూరులో వైభవంగా వినాయక నిమజ్జనం…. పటిష్ట పోలీస్ బందోబస్తు……
కడప జిల్లా దువ్వూరులో వైభవంగా ఘనంగా భక్తి శ్రద్దాలతో వినాయక నిమజ్జనం వేడుకలు పటిష్ట పోలీస్ బందోబస్తుమండల కేంద్రం దువ్వూరులో వైభవంగా, ఘనంగా భక్తి శ్రద్దలతో వినాయక నిమజ్జనం వేడుకలు జరుగుతున్నాయి. పెద్దఎత్తున ప్రజలు, నిర్వాహకులు వినాయక 3 వ రోజు నిమజ్జనం చేసే వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు, మేళతలాల మధ్య పెద్ద ఎత్తున బాణా సంచా కాలుస్తూ రకరకాల వేషదారణనలతో సంతోషం, హర్షద్వాణాల మధ్య జై గణేష్ మహారాజ్…
