అశ్వారావుపేటలో కూల్ డ్రింక్స్ షాపులో దొంగతనం, యజమానికి తీవ్ర గాయాలు
అశ్వారావుపేట మండలం నారంవారి గూడెం కాలనీలో రోడ్డు పక్కన ఉన్న కళావతి కూల్ డ్రింక్స్ షాపులో దొంగలు చొరబడ్డారు. రాత్రి 2:00 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. షాప్ యజమాని తుమ్మలపల్లి సూరిబాబు ఇంటి బయటికి వచ్చిన సమయంలో దొంగలు షాప్‌లో ప్రవేశించి సూరిబాబుపై దాడి చేశారు. తలపై కర్రతో గట్టిగా కొట్టి తీవ్రంగా గాయపరిచారు. దాడి సమయంలో సూరిబాబు భార్య కళావతి అడ్డం రావడంతో ఆమెపై కూడా దొంగలు కర్రలతో దాడి చేశారు. దొంగలు…
