పడుగుపాడు పిఎసిఎస్ సొసైటీలో మహాజనసభ, రక్తదాన శిబిరం
కోవూరు మండల పరిధిలోని పడుగుపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సొసైటీలో మహాజనసభ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా DCO గుర్రప్ప, DLCO యలమందరావు విచ్చేశారు. సభ సందర్భంగా పిఎసిఎస్ సొసైటీ ఆధ్వర్యంలో ఐ ఆర్ సి ఎస్ రక్త కేంద్రం సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రైతులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. సొసైటీ సీఈఓ గోవర్ధన్ రెడ్డి, DCO గుర్రప్ప, DLCO యలమందరావు తదితర ప్రముఖ…
