గోపాలపట్నం విపత్తు… మంత్రి అనిత, ఎమ్మెల్యే గణబాబు పరామర్శ.
విశాఖ జిల్లా గోపాలపట్నం లో కొండ విరిగిపడి పలువురు నివాసికులు ఇబ్బందులకు గురయ్యారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత మరియు విశాఖపశ్చిమ ఎమ్మెల్యే పీజీవిఆర్ గణబాబు బాధితులను పరామర్శించారు. రామకృష్ణ నగర్ కొండవల ప్రాంతాన్ని సందర్శించిన అనంతరం, రియాబులేషన్ సెంటర్ లో ఉన్న బాధితులను కూడా చూసారు. మంత్రి అనిత, ఆహారం, నీరు, మరియు ఇతర అవసరాలు సమయం లో అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. వారు, బాధితుల కోసం…
