 
        
            మెంటాడ మండల ప్రత్యేక అధికారి గ్రామంలో పర్యటన
విజయనగరం జిల్లా మెంటాడ మండలం, కైలాం గ్రామంలో గురువారం మెంటాడ మండల ప్రత్యేక అధికారి ప్రమీల గాంధీ అధికారులతో కలిసి పర్యటించారు. గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంతో పాటు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడాన్ని గమనించి ఇంటింటి సర్వే నిర్వహించి విద్యార్థులు తక్కువగా ఉండడానికి గల కారణాలను వెలికి తీయాలని ఆదేశించారు. అలాగే గ్రామంలో ఉన్న వెల్ నెస్ సెంటర్ ను తనిఖీ చేశారు. ఓపి అధికంగా ఉండడం పట్ల వైద్యసేవల పట్ల సంతృప్తి వ్యక్తం…

 
         
         
         
         
        