గజ్వేల్ లో 76వ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవం
సిద్ధిపేట జిల్లా గజ్వేల్ లోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో మీడియా సమావేశం జరిగింది. సిపిఐ పార్టీ రాష్ట్ర నాయకుడు దయానంద రెడ్డి మరియు గజ్వేల్ నియోజకవర్గ కార్యదర్శి శివలింగు కృష్ణ సమావేశం నిర్వహించారు. వారు గజ్వేల్ పట్టణంలో ఈ నెల 20వ తేదీన జరిగే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 76వ వార్షికోత్సవ ముగింపు సభను విజయవంతం చేయాలని కోరారు. కోలాభిరామ్ ఫంక్షన్ హాల్ లో జరిగే ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నియోజకవర్గ నాయకులు,…
