కామారెడ్డిలో సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ల పంపిణీ
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 45, 46 వార్డులలో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ల పత్రాలను అందించారు. ఈ కార్యక్రమాన్ని కౌన్సిలర్లు పీట్ల వేణు, కోయల్కర్ కన్నయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. వెంటనే రేషన్ షాప్ వద్ద ఈ పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 46 వార్డు కౌన్సిలర్ కన్నయ్య మాట్లాడుతూ, సబ్సిడీ పత్రాల పంపిణీ ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు. చింతల శ్రీనివాస్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం…
