ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థినిపై అత్యాచారం — నిందితుడు అరెస్ట్

దక్షిణ బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన లైంగిక దాడి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనలో విద్యార్థినిపై ఆమెకే క్లాస్‌మేట్ అయిన జీవన్ గౌడ (21) అనే యువకుడు క్యాంపస్‌లోని మగవారి వాష్‌రూమ్‌లో అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు ఫిర్యాదు చేసిన వివరాల ప్రకారం, ఈ ఘటన అక్టోబర్ 10న జరిగినా, ఆమె ఐదు రోజుల తర్వాత, అంటే అక్టోబర్ 15న ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలికి జీవన్ గతంలో క్లాస్‌మేట్…

Read More

బిగ్ బాస్‌పై పోలీస్ ఫిర్యాదు – బ్యాన్ డిమాండ్ చేస్తూ యువకుల ఆందోళన

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో ప్రసిద్ధ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ పై సంచలన ఫిర్యాదు నమోదు కావడం టాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. గజ్వేల్‌కు చెందిన కమ్మరి శ్రీనివాస్ తో పాటు, రవీందర్ రెడ్డి, సుకుమార్ రెడ్డి, చంద్రశేఖర్, శ్రీనివాస్ అనే యువకులు ఈ ఫిర్యాదును చేశారు. వీరి ఆరోపణల ప్రకారం, బిగ్ బాస్ కార్యక్రమం సమాజంపై తక్కువ స్థాయి ప్రభావాన్ని చూపుతుందని, కుటుంబ విలువలను కించపరిచే విధంగా ప్రదర్శించబడుతున్నదని తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి….

Read More

రైల్లో మహిళపై దారుణం — కత్తితో బెదిరించి అత్యాచారం

రైలు ప్రయాణంలో ఒంటరిగా ఉన్న ఓ మహిళపై దారుణం జరిగింది. ఏపీలోని రాజమహేంద్రవరం – సంత్రగచి స్పెషల్ ట్రైన్ లో ప్రయాణిస్తున్న బాధితురాలిపై ఓ దుండగుడు కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన గుంటూరు, పెద్దకూరపాడు స్టేషన్ల మధ్య చోటుచేసుకుంది. బాధితురాలి వివరాల ప్రకారం — ఆమె చర్లపల్లి వెళ్తుండగా రాజమహేంద్రవరంలో ట్రైన్ ఎక్కింది. రైలు గుంటూరు దాటిన తర్వాత బోగీలో తాను తప్ప ఎవరూ లేరని గుర్తించిందని తెలిపింది. ఆ సమయంలో సుమారు 40…

Read More

కాకినాడలో వ్యాపార ఘర్షణ.. చాకుతో దాడి – ముగ్గురు అరెస్ట్

కాకినాడ జిల్లా సర్పవరం జంక్షన్ వద్ద చోటు చేసుకున్న వాణిజ్య రగడ, ఉగ్రంగా మారి చాకుతో దాడికి దారితీసిన ఘటనలో మూడు మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దాడి కేసు వివరణను సర్పవరం ఎస్‌ఐ శ్రీనివాస్ కుమార్ వెల్లడించారు. ఇతని ప్రకారం, కాకినాడ రూరల్ పరిధిలోని సర్పవరం జంక్షన్ వద్ద, భావనారాయణ స్వామి దేవాలయ ముఖద్వారానికి సమీపంలో బాలాజీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మరియు కృపా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహణ చేస్తున్న వాణిజ్యదారుల…

Read More

లాంగ్ కోవిడ్ బాధితుల్లో అరుదైన గుండె సమస్య ‘పాట్స్’ గుర్తింపు

లాంగ్ కోవిడ్‌ ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గకముందే కొత్త సమస్యలు బయటపడుతున్నాయి. స్వీడన్‌లోని ప్రతిష్ఠాత్మక కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్ తాజా పరిశోధన ప్రకారం, లాంగ్ కోవిడ్‌తో బాధపడుతున్నవారిలో ఒక అసాధారణ గుండె సంబంధిత వ్యాధి ఎక్కువగా కనిపిస్తోంది. ‘పోస్చురల్ ఆర్థోస్టాటిక్ టాకీకార్డియా సిండ్రోమ్’ (పాట్స్) పేరుతో పిలిచే ఈ రుగ్మత ముఖ్యంగా మధ్యవయస్కులైన మహిళల్లో ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ‘పాట్స్’ అంటే ఏమిటి?ఈ వ్యాధి ప్రధాన లక్షణం ఏమిటంటే, పడుకున్న స్థితి నుంచి ఒక్కసారిగా లేవగానే గుండె వేగం…

Read More

చిత్తూరులో బాలికపై దారుణం – ముగ్గురు అరెస్ట్

చిత్తూరులో జరిగిన సామూహిక అత్యాచార ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. మురకంబట్టు టౌన్ పార్క్‌లో ఓ బాలికపై ముగ్గురు నిందితులు దారుణానికి పాల్పడగా, పోలీసులు వారిని పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు వివరాలను డీఎస్పీ సాయినాథ్ మీడియాకు వెల్లడించారు. నిందితులను పట్టుకున్న పోలీసులు వారిని బేడీలు వేసి, చెప్పులు తీయించి, ప్రజలకు కనిపించేలా స్థానిక డీపీవో కార్యాలయం నుంచి జిల్లా న్యాయస్థానం వరకు కిలోమీటరు మేర నడిపించారు. దీంతో స్థానిక ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవగా, పోలీసులు నిందితులను…

Read More

ఇన్సూరెన్స్ కోసం హత్య – అసలు భార్య ఎంట్రీతో ముఠా బహిర్గతం

కర్ణాటకలో ఓ వ్యక్తి హత్య వెనుక దాగి ఉన్న ఇన్సూరెన్స్ మోసం బయటపడింది. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని చంపి, ప్రమాదంలా చూపించి రూ.5 కోట్ల బీమా డబ్బులు కొల్లగొట్టాలని ముఠా పన్నిన కుట్ర చివరికి విఫలమైంది. అసలు భార్య ఎంట్రీ ఇవ్వడంతో ఈ దారుణం బహిర్గతమై, పోలీసులు కేవలం 24 గంటల్లోనే నేరగాళ్లను అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే, హోస్పేటకు చెందిన గంగాధర్ (34) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయన పేరు మీద రూ.5 కోట్ల ఇన్సూరెన్స్…

Read More