కూసుమంచి మండలంలో నాగార్జునసాగర్ కాల్వ పనుల పరిశీలన
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు జలాశయం దిగువన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ అండర్ టన్నల్ పునర్నిర్మాణం, కాల్వ గండి పూడ్చి వేత పనులను ఆయన సమీక్షించారు. భారీ వర్షాల వల్ల వరద ప్రభావం తీరాన్ని ధ్వంసం చేయగా, కాలువ కట్టకు గండ్లు పడినట్లు జల వనరుల శాఖ సీఈ విద్యాసాగర్ మంత్రి తుమ్మలకు వివరించారు. పరిస్థితిని గమనించిన మంత్రి, పనులను త్వరితగతిన పూర్తిచేసి కాల్వకు నీటిని విడుదల…
