 
        
            హైడ్రా కూల్చివేతలపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అభిప్రాయాలు
ఖబడ్దార్ HYDRA నా నియోజకవర్గంలో ఏ ఒక్క బుల్డోజర్ యైన ముందుగా నన్ను దాటి ముందుకు వెళ్లాలి అని ఎల్బీనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. హైడ్రా కూల్చివేతలలో భాగంగా ఇటీవల అధికారులు పలు కాలనీలలో మార్కింగ్లు చేసిన నేపథ్యంలో చైతన్యపురి డివిజన్ ఫణిగిరి కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీవాసులు అందరు ధైర్యంగా ఉండాలని కోరారు. అధికారులు ఎలాంటి మార్కింగులు వేసినా, మీకు ఎలాంటి నష్టం జరగనివ్వమని ప్రభుత్వానికి ప్రత్యేక ప్రణాళిక…

 
         
         
         
         
        