‘అర్జున్ చక్రవర్తి’ ఇప్పుడు ఓటీటీలో — అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ ప్రారంభం

విజయ రామరాజు ప్రధాన పాత్రలో నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’ థియేటర్లలో ఘన విజయం సాధించిన తర్వాత ఇప్పుడు ఓటీటీ వేదికలో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమైంది. ఆగస్టు 29న విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం, నేటి నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని చిత్రబృందం ఒక ప్రత్యేక పోస్టర్ విడుదల చేస్తూ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది. విక్రాంత్ రుద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను శ్రీని గుబ్బల…

Read More