 
        
            మణికొండలో మాంగళ్య షాపింగ్ మాల్ 22వ స్టోర్ ప్రారంభించిన శ్రీలీల
మాంగళ్య షాపింగ్ మాల్ ప్రారంభంహైదరాబాద్ మణికొండ లో మాంగళ్య షాపింగ్ మాల్ 22వ స్టోర్ ను సినీ నటి శ్రీలీల జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆమె ప్రధాన అతిథిగా పాల్గొన్నారు. శ్రీలీల ప్రసంగంఈ సందర్భంగా నటి శ్రీలీల మాట్లాడుతూ, మాంగళ్య షాపింగ్ మాల్ అందుబాటులో ఉన్న నూతన కలెక్షన్స్ గురించి ప్రశంసలు కురిపించారు. తెలుగు రాష్ట్రాల్లో ఇదో ప్రముఖ షాపింగ్ మాల్ అని పేర్కొన్నారు. పట్టు, ఫ్యాన్సీ, కిడ్స్ వేర్ కలెక్షన్స్ఈ స్టోర్…

 
         
         
         
         
        