నాసిరకం చైనీస్ చిప్స్‌తో జాతీయ భద్రతకు ముప్పు
రాహత్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కమల్ సోయి, చైనీస్ చిప్స్ వాడకం వల్ల జాతీయ భద్రతకు ముప్పు ఉందని విమర్శించారు. సోమాజిగూడ మెల్కురి హోటల్లో ప్రెస్ మీట్‌లో, స్మార్ట్ కార్డుల్లో నాసిరకం చిప్స్ వాడుతున్నారని, Telangana రవాణా శాఖకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ చిప్స్ హ్యాకింగ్, డేటా లీక్‌కు అవకాశం కల్పిస్తాయని, వినియోగదారుల గోప్యత ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. Telangana రవాణా శాఖ 2023లో కలర్స్ ప్లాస్టిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు స్మార్ట్…
