కామారెడ్డిలో ఆరోగ్యశ్రీ మిత్రల నిరసన కార్యక్రమం
కామారెడ్డి జిల్లా ఆరోగ్యశ్రీ మిత్రలు 16 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నతమైన స్కిల్ ఎంప్లాయిస్ అయినప్పటికీ ఆన్ స్కిల్డ్ జీతాలు తీసుకోవడం బాధాకరమని తెలిపారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆందోళన ప్రారంభించారు. వీరి డిమాండ్లలో క్యాడర్ చేంజ్, GO 60 ప్రకారం జీతాల పెంపు ముఖ్యంగా ఉన్నాయి. సిఐటియు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, ఆరోగ్యశ్రీ మిత్రలకు సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. న్యాయం జరగకపోతే ఆందోళనలను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఆరోగ్యశాఖ మంత్రి తో జరగబోయే…
