కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి ఘనంగా నిర్వహణ
కామారెడ్డి పట్టణంలో కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జూకంటి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో కొండ లక్ష్మణ్ బాపూజీ పాత్రను గుర్తుచేశారు. ఆయన తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన పోరాటాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కుంభాల రవి, పట్టణ విభాగం యూత్ అధ్యక్షులు భాను ప్రసాద్ కూడా పాల్గొన్నారు. వారు…
