సిద్దిపేటలో విషాదం: ఆర్టీసీ బస్సు కింద పడి యువకుడు ఆత్మహత్య

తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పొన్నాల దాబా వద్ద ఆర్టీసీ బస్సు కింద పడి ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతుడిని మద్దూరు మండలం వల్లంపట్ల గ్రామానికి చెందిన బాలరాజు (35)గా గుర్తించారు. శుక్రవారం ఉదయం సిద్దిపేట–హైదరాబాద్ రూట్‌లో వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు పొన్నాల దాబా వద్దకు చేరుకోగానే, బాలరాజు బస్సు ముందుకు నడుచుకుంటూ వచ్చాడు. బస్సు…

Read More

సీఎం పర్యటన నుంచి వస్తుండగా మహబూబ్‌నగర్ డీఎస్పీకి ప్రమాదం

తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా శుక్రవారం ఉదయాన్నే ఓ విషాద ఘటనకు వేదికైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ముగించుకొని తిరిగి వస్తున్న సమయంలో, మహబూబ్‌నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో డీఎస్పీ స్వల్పంగా గాయపడగా, ఆయన వాహనం డ్రైవర్ రంగారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జడ్చర్ల మండలం గంగాపూర్ గ్రామం సమీపంలో చోటుచేసుకుంది. డీఎస్పీ అధికారిక వాహనం ఇన్నోవా కారును ఎదురుగా వచ్చిన మరో వాహనం వేగంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన తరం‌లోనే…

Read More

BRS నేతలపై కవిత సంచలన వ్యాఖ్యలు!

ఎమ్మెల్సీ కవిత పుట్టిన పార్టీపై బాంబు పేల్చినట్టే… నేతలే తనపై వ్యాఖ్యలు చేయించారని సంచలన ఆరోపణ బీఆర్‌ఎస్ పార్టీ లోపలుగా సంక్షోభం పెరుగుతోందా? ఇటీవల ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు చూస్తే ఖచ్చితంగా అలా అనిపిస్తోంది. నల్గొండ జిల్లాలో జరిగిన బీసీ రిజర్వేషన్ల అంశంపై మీడియాతో మాట్లాడిన ఆమె, తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి స్వయంగా పార్టీకి చెందిన పెద్ద నాయకులే ప్రోత్సహించారని తీవ్ర ఆరోపణ చేశారు. ఇదే కాకుండా తనపై చేసిన వ్యాఖ్యలకు పార్టీ నుంచి…

Read More