ప్రభుత్వ భూమి కాపాడేందుకు వెళ్లిన అమీన్పూర్ తహసీల్దార్‌పై దాడి
పటాన్ చెరు అర్బన్: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ తహసీల్దార్ వెంకటేశ్‌పై దారుణ దాడి జరిగింది. ఈ ఘటన కొన్ని రోజుల క్రితం చోటు చేసుకున్నప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే — అమీన్పూర్ మండల పరిధిలోని 630 సర్వే నంబర్లో ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించి, ఆ భూమిపై షెడ్డు నిర్మించారు. ఈ సమాచారం అందుకున్న తహసీల్దార్ వెంకటేశ్ సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లి, ఆ షెడ్డు తొలగించాలని ఆదేశించారు. కానీ, తహసీల్దార్…
